ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ యుద్ధాల కాలం లో ఇటలీ లో పోరాడిన భారతీయ సైనికుల స్మరణోత్సవం లో పాలుపంచుకొన్న సిఖ్కు సముదాయం మరియు సంస్థ ల ప్రతినిధుల తో భేటీ అయిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 OCT 2021 12:05AM by PIB Hyderabad

ఒకటో ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధాల లో ఇటలీ లో పోరాటం సలిపిన భారతీయ సైనికుల స్మరణోత్సవం లోల పాలుపంచుకొన్న సిఖ్కు సముదాయం మరియు సంస్థ ల ప్రతినిధుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యి, వారి తో మాట్లాడారు.

 
ఆ యుద్ధాల లో భారతీయ జవాను లు ప్రదర్శించిన పరాక్రమాని కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి సమర్పించారు.

 

 

***


(रिलीज़ आईडी: 1768139) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam