ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటాలియన్ కాంగ్రిగేశన్ ఫార్ కృష్ణ కాన్శస్ నెస్ (ఐఎస్ కెసిఒఎన్) ప్రతినిధుల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
Posted On:
30 OCT 2021 12:04AM by PIB Hyderabad
ఇటాలియన్ కాంగ్రిగేశన్ ఫార్ కృష్ణ కాన్శస్ నెస్ (ఐఎస్ కెసిఒఎన్) ప్రతినిధుల తో సహా వేరు వేరు సంస్థ ల కు చెందిన సముదాయం సభ్యుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, వారి తో మాట్లాడారు.
ఇటలీ లో భగవద్ గీత సందేశాన్ని వ్యాప్తి చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాల కు వారు అందిస్తున్నటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
***
(Release ID: 1768137)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam