ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి అధ్యయనం చేసే వారితోను, సంస్కృత నిపుణుల తోను సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 30 OCT 2021 12:06AM by PIB Hyderabad

భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి ఇటలీ విశ్వవిద్యాలయాల లో అధ్యయనం చేసే వారి తోన, సంస్కృత నిపుణుల తోన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమావేశమై, మాట్లాడారు.

భారతీయ సంస్కృతి, సాహిత్యం, యోగ, ఇంకా ఆయుర్వేదం లలో వారికి ఆసక్తి ఉండడాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో గమనించారు. భారతదేశాని కి, ఇటలీ కి  మధ్య సంబంధాల ను పటిష్టపరచడం లో వారు పోషించినటువంటి పాత్ర ను ఆయన ప్రశంసించారు.

 

***



(Release ID: 1768132) Visitor Counter : 173