ప్రధాన మంత్రి కార్యాలయం
కర్తవ్య నిర్వహణ లో ప్రాణ సమర్పణం చేసిన పోలీసు సిబ్బంది కి పోలీసు సంస్మరణదినం నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
21 OCT 2021 10:51AM by PIB Hyderabad
కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలను కోల్పోయిన పోలీసు సిబ్బంది అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘చట్టాన్ని, వ్యవస్థ ను పరిరక్షించడం లోను, ఆపత్కాలాల్లో ఇతరుల కు సాయపడటం లోను మన పోలీసు బలగాల విశిష్ట ప్రయాసల కు గాను పోలీసు సంస్మరణ దినం సందర్భం లో నేను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. విధుల నిర్వహణ లో ప్రాణ సమర్పణం చేసినటువంటి పోలీసు సిబ్బంది అందరికీ నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1765425)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam