ప్రధాన మంత్రి కార్యాలయం
మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి కి ప్రార్థన చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 OCT 2021 10:02AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాల లో భాగం గా మహా నవమి నాడు మాత సిద్ధిదాత్రి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు; ప్రతి ఒక్కరి కి దేవి మాత ఆశీర్వాదాల ను ప్రసాదించాలి అంటూ ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
‘‘నవరాత్రి ఉత్సవ దినాల లో భాగం గా మంగళప్రద మహా నవమి దినాన మాత సిద్ధిదాత్రి ని పూజించడం జరుగుతుంది. దేవి మాత ఆశీర్వాదాల తో ప్రతి ఒక్కరి కి వారు ఆశించిన సిద్ధి ప్రాప్తించాలి అని నేను కోరుకొంటున్నాను. మాత భక్త జనం కోసం దేవి స్తుతి ని ఇదుగో ఇక్కడ జతపరుస్తున్నాను.. https://t.co/YYTr3oNm5Y ను సందర్శించగలరు.’’
అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1763938)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam