ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ విసాసోలీ హోంగు కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 OCT 2021 9:51PM by PIB Hyderabad
నాగాలాండ్ కు చెందిన శ్రీ విసాసోలీ హోంగు కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
శ్రీ విసాసోలీ హోంగు కష్టపడే మరియు అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి గా ఉండే వారు. ఆయన ఎల్లప్పటి కి నాగాలాండ్ యొక్క ప్రగతి ని గురించి, నాగ ప్రజల కు సాధికారిత కల్పన గురించి ఆలోచిస్తూ ఉండే వారు. ఆయన రాష్ట్రం లో బిజెపి ని బలోపేతం చేయడం కోసం చెప్పుకోదగ్గ ప్రయాస లు చేశారు. ఆయన మరణించారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు ఇదే సంతాపం. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక."
అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1763416)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam