ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ మాత విజయ రాజే సింధియా గారి కి ఆమె జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 12 OCT 2021 9:05AM by PIB Hyderabad

రాజ మాత విజయ రాజే సింధియా గారి కి ఆమె జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాజ మాత విజయ రాజే సింధియా గారి కి ఆమె జయంతి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. ఆమె జీవితం పూర్తి గా ప్రజల సేవ కు అంకితం అయింది. ఆవిడ సాహసికురాలే కాక దయామయి కూడాను. ప్రజలు విశ్వసించే ఒక పార్టీ గా బిజెపి ఎదిగింది అంటే దానికి కారణం ప్రజల మధ్య ఉండి పని చేసి, పార్టీ ని పటిష్టపరచిన రాజమాత జీ వంటి మహనీయులు మనతో ఉండడమే.’’

అని పేర్కొన్నారు.

 

 

Tributes to Rajmata Vijaya Raje Scindia Ji on her Jayanti. Hers was a life totally dedicated to Jan Seva. She was bold and kind. If the BJP has emerged as a Party the people trust, it is because we had stalwarts like Rajmata Ji who worked among people and strengthened the Party. pic.twitter.com/ZpgmFKD4OU

— Narendra Modi (@narendramodi) October 12, 2021

 

***

DS/SH



(Release ID: 1763167) Visitor Counter : 141