ప్రధాన మంత్రి కార్యాలయం
చిపి విమానాశ్రయం, సింధుదుర్గ్ మరియు ముంబయి ల మధ్య విమాన సేవ లు ఆరంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2021 11:11PM by PIB Hyderabad
చిపి విమానాశ్రయం, సింధు దుర్గ్ మరియు ముంబయి ల మధ్య మొదలైన నూతన విమాన సేవ లు ఆయా ప్రాంతాల లో పర్యటన కు, అలాగే సంధానాని కి ఉత్తేజాన్ని ఇస్తాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ ను ఒకదాని ని ప్రధాన మంత్రి తాను ఉట్టంకిస్తూ ఒక ట్వీట్ లో -
‘‘కొంకణ్ ప్రాంత ప్రజల కు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది సంధానాని కి మరియు పర్యటన కు తప్పక ఉత్తేజాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.
************
DS
(रिलीज़ आईडी: 1762668)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam