ప్రధాన మంత్రి కార్యాలయం

జపాన్  కొత్త ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 OCT 2021 4:43PM by PIB Hyderabad

జపాన్ ప్రధాని గా శ్రీ కిశిదా ఫుమియో ఎన్నిక కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

 

‘‘జపాన్ నూతన ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కు ఇవే అభినందన లు మరియు శుభాకాంక్ష లు. భారతదేశం-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక & ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం, అలాగే మన ప్రాంతం లోను, ఇతరత్రాను శాంతి ని, సమృద్ధి ని పెంపొందించడం కోసం ఆయన తో కలసి పనిచేయాలని నేను ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1760835) Visitor Counter : 183