ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యసభ కు ఎన్నికైన శ్రీ సర్వానంద సొనోవాల్, డాక్టర్ ఎల్. మురుగన్ ల కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 SEP 2021 11:22AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సహచరులు శ్రీ సర్బానంద సొనోవాల్ అసమ్ నుంచి, డాక్టర్ ఎల్. మురుగన్ మధ్య ప్రదేశ్ నుంచి రాజ్య సభ కు ఎన్నికైనందుకు వారికి అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నా మంత్రివర్గ సహచరులు శ్రీ @sarbanandsonwal గారు మరియు Shri @Murugan_MoS గారు వరుస గా అసమ్ మరియు మధ్య ప్రదేశ్ ల నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల వారికి ఇవే అభినందన లు. వారు పార్లమెంటరీ కార్యకలాపాల ను సంపన్నం చేస్తారని, ప్రజలందరి శ్రేయం కోసం పాటుపడాలనే మా అజెండా ను ముందుకు తీసుకు పోతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1758919)
आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam