ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భార‌త-అమెరికా ద్వైపాక్షిక స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభోప‌న్యాసం

Posted On: 25 SEP 2021 4:36AM by PIB Hyderabad

మిస్టర్ ప్రెసిడెంట్సంపూర్ణ స్నేహభావంతో నాకునా ప్రతినిధివర్గానికి హార్థిక స్వాగతం లికినందుకు మొద మీకు నా కృతజ్ఞలు తెలియచేయాలనుకుంటున్నాను.

మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, 2016లోను, అంత‌కు ముందు 2014లోను స‌వివ‌రంగా మాట్లాడే అవ‌కాశం మ‌న‌కి ల‌భించింది. మిస్ట‌ర్ ప్రెసిడెంట్ భార‌త‌, అమెరికా సంబంధాల‌పై మీరు అప్ప‌ట్లో మీ విజ‌న్ ను ఆవిష్క‌రించ‌డ‌మే కాకుండా దాన్ని కూలంక‌షంగా  వివ‌రించారు. అదే విజ‌న్ ఈ రోజుకీ స్ఫూర్తిదాయ‌కంగా ఉంది. మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, ఇప్పుడు అధ్య‌క్షుడుగా మీరు ఆ విజ‌న్ ను ముందుకు న‌డిపించేందుకు, అమ‌లు ప‌రిచేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. దాన్ని నేను హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్నాను.

మిస్టర్ ప్రెసిడెంట్ఇండియాలో బైడెన్ ఇంటి పేరు గురించి మీరు ఎంతో వివరంగా మాట్లాడారునాతో కూడా ఒక సారి ప్రస్తావించారుమీరు  విషయం తెలియచేసిన ర్వాత అందుకు సంబంధించిన త్రాల గురించి నేను వెతికానుకొన్ని త్రాలు కూడా ఇప్పుడు తెచ్చానుమేము  విషయంలో రింత ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం త్రాలు మీకు కూడా ఉపయోగరం  కావచ్చు.

మిస్టర్ ప్రెసిడెంట్ రోజు మన శిఖరాగ్ర చర్చలుశిఖరాగ్ర సమావేశం అత్యంత కీలకమైనదని నేను గట్టిగా నమ్ముతున్నానుఇది 21 శతాబ్దిలో మూడో దశాబ్ది మొదటి సంవత్సరం ముందున్న  దశాబ్దిలో భారత-అమెరికా సంబంధాల్లో మీరు నాటిన విత్తనాలు మీ నాయకత్వంలో మరింతగా విస్తరిస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానుప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలన్నింటికీ ఇది పరివర్తిత కాలం వాస్తవాన్ని నేను వీక్షించగలుగుతున్నానుధన్యవాదాలు.

భారత-అమెరికా సంబంధాల్లో  పరివర్తిత కాలంలో మన ఉభయ దేశాలు పాటిస్తున్న సాంప్రదాయాలుప్రత్యేకించి ప్రజాస్వామిక విలువలుసాంప్రదాయాలు అత్యంత ప్రధానమైనని నేను గుర్తించాను.

అలాగే అమెరికా పురోగతికి తమ వంతు కృషి చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ల గురించి మీరు ప్రస్తావించారు దశాబ్దిలో ప్రతిభావంతులైన  భారతీయ అమెరికన్లు మరింత ప్రధాన పాత్ర పోషించనున్నారువారి ప్రతిభ మరింత విస్తరిస్తుందివారికి భారతీయ ప్రతిభావంతులు కూడా సహభాగస్వాములుగా చేరే అవకాశం లభిస్తుందిఇందులో మీ సహకారం మరింత కీలకం అవుతుంది

మిస్టర్ ప్రెసిడెంట్నేటి ప్రపంచంలో టెక్నాలజీ అత్యంత ప్రధానమైన చోదక్తిగా ఉందిసేవకుమానత్వానికి కూడా టెక్నాలజీ కీలకం కానుందిరాబోయే టెక్నాల‌జీకి మ‌రింత అద్భుత‌మైన అవ‌కాశాలున్నాయి.

అలాగే మిస్టర్ ప్రెసిడెంట్భార‌, అమెరికా సంబంధాల్లో వాణిజ్యం కూడా కీల ప్రాధాన్యం లిగి ఉందిఉభ దేశాల వాణిజ్యం స్ప ప్రయోజరంగా ఉందిమీ గ్గ కొన్ని ఉన్నాయిమా గ్గ కొన్ని ఉన్నాయిఅవి ఉభయులకు ప్రయోజమైనవిరాబోయే శాబ్ది కాలంలో  వాణిజ్యానికి కూడా అద్భుత ప్రాధాన్యం ఉంది.

మిస్టర్ ప్రెసిడెంట్మీరు ఇప్పుడే అక్టోబరు 2 తేదీ హాత్మాగాంధీ యంతి గురించి ప్రస్తావించారుహాత్మాగాంధీ ఎప్పుడూ భూగోళానికి ట్రస్టీ సిద్ధాంతం గురించి మాట్లాడే వారుఇప్పుడు  శాబ్దిలో  ట్రస్టీ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యం ఉందినం నివశిస్తున్న భూగోళంవిష్యత్ రాలను రిగలోకి తీసుకుంటే   ట్రస్టీ సెంటిమెంట్ రింత ప్రాధాన్యం సంతరించుకుందిఅదే విధంగా భారఅమెరికా సంబంధాలకుప్రపంచానికి కూడా దాని ప్రాధాన్యం ఎక్కువగా ఉందిహాత్మాగాంధీ  ప్రచించిన  ట్రస్టీ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని రిశీలిస్తే ప్రపంచ పౌరుల బాధ్య రింతగా పెరుగుతుంది.

మిస్టర్ ప్రెసిడెంట్మీరు చాలా ప్రధానమైన అంశాలు ప్రస్తావించారుకోవిడ్-19 కావచ్చువాతావ మార్పులుక్వాడ్ వంటి అంశాలేవైనా కావచ్చు అన్నింటిలోనూ మీ విజన్ ను అమలు రిచేందుకు మీరు ప్రత్యేకమైన ప్రత్నాలు చేశారు రోజు వీటన్నింటి పైన వివరంగా ర్చించే అవకాశం చ్చింది ర్చ అనంతరం  ఉభ దేశాల కోసమే కాకుండా యావత్ ప్రపంచం కోసం నం సానుకూల ర్యలు తీసుకోవాల్సి ఉంటుందిమీ నాయత్వంలో నం ఏమి చేసినా అది యావత్ ప్రపంచానికి ఎంతో అవని నేను విశ్వసిస్తున్నాను.

మిస్టర్ ప్రెసిడెంట్ సాద స్వాగతం లికినందుకు మీకు రోసారి న్యవాదాలు తెలుపుతున్నాను.

నిక :  ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే.


(Release ID: 1758071) Visitor Counter : 270