ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 18 SEP 2021 10:34AM by PIB Hyderabad
  • గత 24 గంటల్లో 2.5 కోట్ల మోతాదులతో భారతదేశంలో అత్యధికంగా ఒకే రోజు టీకాలు వేయబడ్డాయి
  • గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు.
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.02% ఉన్నాయి
  • ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,40,639 గా ఉంది.
  • రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.65 శాతం గా ఉంది.
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 33,798. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,26,32,222 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.02 శాతం. ఇది గ‌త 85 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 2.46 శాతం. ఇది గ‌త 19 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55.07 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

****



(Release ID: 1756058) Visitor Counter : 117