ప్రధాన మంత్రి కార్యాలయం
సుబ్రమణ్య భారతి కి ఆయన 100వ వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 SEP 2021 11:08PM by PIB Hyderabad
మహాకవి సుబ్రమణ్య భారతి 100వ వర్ధంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘అసాధారణ వ్యక్తిత్వం కలిగినటువంటి సుబ్రమణ్య భారతి కి ఆయన 100వ వర్ధంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఆయన విశిష్ట పాండిత్యాన్ని, మన దేశ ప్రజల కు ఆయన అందించిన బహుముఖీనమైన తోడ్పాటుల ను, సామాజిక న్యాయం మరియు మహిళ ల స్వశక్తీకరణ తాలూకు ఆయనే పవిత్ర ఆదర్శాల ను మనం గుర్తుకు తెచ్చుకొందాం. ఆయన ను గురించి 2020వ సంవత్సరం డిసెంబర్ లో నేను ఇచ్చిన ఉపన్యాసం ఇదుగో ఇక్కడ ఉంది.’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1754449)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam