ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ఎంపి, పత్రికా రచయిత శ్రీ చందన్ మిత్ర కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 SEP 2021 9:32AM by PIB Hyderabad
రాజ్య సభ లో పూర్వ సభ్యుడు, పత్రికా రచయిత శ్రీ చందన్ మిత్ర గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ మిత్ర గారిని ఆయన వివేకానికి మరియు ఆయన అంతర్ దృష్టి కి గాను స్మరించుకోవడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘శ్రీ చందన్ మిత్ర గారి ని ఆయన వివేకానికి, ఆయన అంతర్ దృష్టులకు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ప్రసార మాధ్యమ జగతి తో పాటు రాజకీయాల లో కూడా తనకంటూ ఒక విశిష్టత ను సంపాదించుకొన్నారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1751343)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam