ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ ఆటల లో శూటింగ్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ సింహ్ రాజ్ అధానా కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
31 AUG 2021 12:17PM by PIB Hyderabad
టోక్యో లో పారాలింపిక్స్ ఆటల లో షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకం గెలిచినందుకు శ్రీ సింహ్ రాజ్ అధానా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘శ్రీ సింహ్ రాజ్ అధానా ది అసాధారణమైన ప్రదర్శన! భారతదేశాని కి చెందిన ప్రతిభావంతుడైన శూటర్ చాలా మంది ఆతురత తో అపేక్షించే కాంస్య పతకాన్ని స్వదేశాని కి తీసుకు వస్తున్నారు. ఆయన చాలా పాటుపడ్డారు; మరి ప్రశంసాయోగ్యమైనటువంటి సాఫల్యాల ను సాధించారు కూడాను. ఆయన కు ఇవే అభినందనలు. భవిష్యత్తు లో ఆయన ప్రయాస లు ఫలించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Paralympics #Praise4Para’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1750745)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada