ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
29 AUG 2021 9:24AM by PIB Hyderabad
గత 24 గంటల్లో 73.8 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చారు.
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 63.09 కోట్ల డోసులు అందించారు
గత 24 గంటల్లో 45,083 కొత్త కేసులు నమోదు
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.13 శాతం.
దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,68,558గా ఉంది
ప్రస్తుతం రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది
గత 24 గంటల్లో రికవరీలు 35,840. దీంతో 3,18,88,642కు పెరిగిన రికవరీలు.
వారపు పాజిటివిటీ రేటు (2.28 శాతం) గత 65 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
రోజువారీ పాజిటివిటీ రేటు (2.57 శాతం) గత 34 రోజులుగా 3 శాతం కంటే తక్కువ
దేశంలో ఇప్పటివరకు 51.86 కోట్ల కొవిడ్ టెస్టులు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 1750163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 221
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam
,
Malayalam