నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2021 9:11AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 60.38 కోట్ల డోసుల పంపిణీ
గత 24 గంటలలో 46,164 కొత్త కేసుల నమోదు
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.03%
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు 3,33,725;
కోలుకున్నవారి శాతం 97.63%;
గత 24 గంటల్లో కోలుకున్నవారు 34,159 మంది; మొత్తం కోలుకున్నది 3,17,88,440మంది
వారపు పాజిటివిటీ 2.02%; 62 రోజులుగా 3% లోపే
రోజువారీ పాజిటివిటీ 2.58%; 31 రోజులుగా 3% లోపే
ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 51.31 కోట్లు
***