ప్రధాన మంత్రి కార్యాలయం
క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి ఒక వ్యాసం వ్రాసిన - శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
प्रविष्टि तिथि:
21 AUG 2021 10:22AM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసారాల శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రజల తో పంచుకుంది. క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి, ఆయన ఈ వ్యాసంలో వివరించారు.
ఇదే విషయం గురించి, ప్రధానమంత్రి కార్యాలయం, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ (@ianuragthakur) క్రీడా భవిష్యత్తు కోసం భారతదేశాన్ని సిద్ధం చేయడం గురించి వ్రాశారు.", అని పేర్కొంది.
*****
(रिलीज़ आईडी: 1747919)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam