ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధోలావీరా కు విచ్చేసిన వేళ

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2021 11:00AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి తాను ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల నాటి నుంచి ముఖ్య పురావస్తు ప్రదేశం గురించి ఆయన కు ఉన్న దృష్టి కోణం గురించి పురావస్తు శాస్త్రవేత్త శ్రీ యదుబీర్ సింహ్ రావత్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం బహిర్గతం చేసింది. ధోలావీరా కు యునెస్కో తాలూకు ప్రపంచ వారసత్వ ప్రదేశం అనే హోదా ను ఇటీవల కట్టబెట్టడం జరిగింది.

ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఇలాగ తెలిపింది:

ముఖ్యమంత్రి @narendramodi ధోలావీరా కు విచ్చేసిన వేళ...

ధోలావీరా చుట్టుపక్కల పర్యటన స్నేహపూర్వకమైనటువంటి మరియు పర్యావరణ స్నేహపూర్వకమైనటువంటి మౌలిక సదుపాయాల ను ఏ విధం గా కల్పించడం జరిగిందో ఒక పురావస్తు శాస్త్రవేత్త తన అనుభవాన్ని వెల్లడి చేస్తూ, ఆ వివరాలను గురించి రాశారు.’’

 

***

DS

 

 


(రిలీజ్ ఐడి: 1747561) సందర్శకుల సూచీ సంఖ్య : : 186