ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఇచ్చే ప్రసంగం లో చేర్చడం కోసం మీ ఆలోచనలను వెల్లడించండి

प्रविष्टि तिथि: 30 JUL 2021 11:06AM by PIB Hyderabad

రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాన మంత్రి ఇచ్చే ప్రసంగం లో ఒక భాగం కాదగిన అంశాల ను సూచించవలసింది గా ప్రజల ను మైగవ్ MyGov (@mygovindia) కోరింది.

మైగవ్ (MyGov) ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ లో పిఎమ్ ఒ ఈ కింది విధం గా పేర్కొంది:

‘‘ మీ భావాలు ఎర్రకోట బురుజు ల మీద నుంచి మారుమ్రోగుతాయి.

ఆగస్టు 15వ తేదీ నాడు ప్రధాన మంత్రి @narendramodi ప్రసంగం కోసం మీరు సూచించేటటువంటి అంశాలు ఏమేమిటి ? వాటిని గురించి @mygovindia లో వెల్లడించండి. ’’

 

DS


(रिलीज़ आईडी: 1740616) आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam