ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకాన్ని గెలిచినందుకు గాను మీరాబాయి చాను గారి ని అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
24 JUL 2021 12:55PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ 2020 లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను మీరాబాయి చానూ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘ @Tokyo2020 కు గాను ఇంతకన్న సంతోషదాయకమైనటువంటి ఆరంభాన్ని అడగలేం! @mirabai_chanu గారి అద్భుత ప్రదర్శన ను చూసుకొని భారతదేశం ఉప్పొంగిపోతోంది. వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకాన్ని గెలిచినందుకు ఆమె కు అభినందన లు. ఆమె సఫలత భారతదేశం లో ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించేటటువంటిదే. #Cheer4India #Tokyo2020 ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Could not have asked for a happier start to @Tokyo2020! India is elated by @mirabai_chanu’s stupendous performance. Congratulations to her for winning the Silver medal in weightlifting. Her success motivates every Indian. #Cheer4India #Tokyo2020 pic.twitter.com/B6uJtDlaJo
— Narendra Modi (@narendramodi) July 24, 2021
***
DS/SH
(Release ID: 1738628)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam