ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ శ్రీ పి.కె. వారియర్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 JUL 2021 4:25PM by PIB Hyderabad

ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ శ్రీ పి.కె. వారియర్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘డాక్టర్ శ్రీ పి.కె. వారియర్ మృతి తో దు:ఖితుడి ని అయ్యాను.  ఆయుర్వేదాని కి జనాదరణ ను సంపాదించిపెట్టడం కోసం ఆయన అందించిన సేవల ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.  ఆయన కుటుంబాని కి, ఆయన మిత్రుల కు ఇదే నా సంతాపం.  ఓం శాంతి.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 1734529) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam