రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
07 JUL 2021 5:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి, మంత్రుల మండలిలో కింది సభ్యుల రాజీనామాను వెంటనే అమలు చేశారు: -
1. శ్రీ డి.వి సదానంద గౌడ
2. శ్రీ రవిశంకర్ ప్రసాద్
3. శ్రీ థావర్ చంద్ గెహ్లాట్
4. శ్రీ రమేశ్ పోక్రియాల్ 'నిశాంక్'
5. డా. హర్షవర్ధన్
6. శ్రీ ప్రకాశ్ జావడేకర్
7. శ్రీ సంతోష్ కుమార్ గాంగ్వర్
8. శ్రీ బాబు లాల్ సుప్రియో
9. శ్రీ ధోత్రె సంజయ్ శ్యాంరావ్
10. శ్రీ రతన్ లాల్ కటారియా
11. శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి
12. సుశ్రీ దేబాశ్రీ చౌదరి
(रिलीज़ आईडी: 1733507)
आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam