ప్రధాన మంత్రి కార్యాలయం

సిఎ డే నాడు చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ల‌కు అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 JUL 2021 9:50AM by PIB Hyderabad

చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ల దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ల‌కు అభినంద‌న‌ల ను తెలియజేశారు.

 ‘‘సిఎ డే నాడు చార్ట‌ర్డ్ అకౌంటెంట్ లు అంద‌రికి అభినంద‌న‌ లు.  భార‌త‌దేశ ప్ర‌గ‌తి లో ఈ స‌ముదాయానిది ఒక కీల‌క‌మైన పాత్ర.  స‌ర్వోత్త‌మ‌త్వాన్ని సాధించ‌డం పై శ్ర‌ద్ధ తీసుకోవ‌ల‌సింది గా సిఎ లు అంద‌రికి నేను పిలుపునిస్తున్నాను.  అలా శ్రద్ధ తీసుకొంటే భార‌తీయ సంస్థ లు ప్రపంచ స్థాయి లో అత్యుత్త‌మ‌మైన సంస్థ‌ ల స‌ర‌స‌న స్థానాన్ని సంపాదించుకోగలవు’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 (Release ID: 1731816) Visitor Counter : 118