ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ఎంపి శ్రీ శ‌ర‌ద్ త్రిపాఠీ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 01 JUL 2021 9:46AM by PIB Hyderabad

పూర్వ ఎంపి శ్రీ శ‌ర‌ద్ త్రిపాఠీ అకాలిక మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘శ్రీ శ‌ర‌ద్ త్రిపాఠీ అకాలిక మ‌ర‌ణం నాతో పాటు మ‌రెందరినో దు:ఖితులను చేసింది.  స‌మాజాని కి సేవ చేయ‌డ‌మ‌న్నాఆద‌ర‌ణ కు నోచుకోని వ‌ర్గాల వారి కోసం పాటుపడటమ‌న్నా ఆయ‌న కు ఎంతో మ‌క్కువ.  సంత్ క‌బీర్ దాస్ జీ ఆద‌ర్శాల కు లోక‌ప్రియ‌త్వాన్ని సాధించ‌డం కోసం ఆయ‌న విశిష్టమైన‌టువంటి కృషి ని చేశారు.  ఆయ‌న కుటుంబాని కిఆయ‌న ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

  


(रिलीज़ आईडी: 1731815) आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam