ప్రధాన మంత్రి కార్యాలయం
సంత్ కబీర్ దాస్ జీ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 JUN 2021 3:14PM by PIB Hyderabad
సంత్ కబీర్ దాస్ జీ జయంతి రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సుల ను అర్పించారు.
సంత్ కబీర్ దాస్ జీ సామాజిక దురాచారాల కు వ్యతిరేకం గా పోరాడటం ఒక్కటే కాకుండా, ప్రపంచానికి మానవీయత పాఠాన్ని, ప్రేమ పాఠాన్ని కూడా నేర్పించారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన చూపిన మార్గం తదుపరి తరాల వారికి సోదరత్వం, సద్భావన ల పథం లో ముందుకు సాగిపోయేందుకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి మగ్ హర్ లోని సంత్ కబీర్ దాస్ నిర్వాణ స్థలాన్ని కొన్ని సంవత్సరాల క్రితం తాను సందర్శించినప్పటి చిత్రాల ను కూడా జత చేశారు.
संत कबीर दास जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने न केवल सामाजिक कुरीतियों पर प्रहार किया, बल्कि दुनिया को मानवता और प्रेम का संदेश दिया। उनका दिखाया मार्ग हर पीढ़ी को भाईचारा और सद्भावना के साथ आगे बढ़ने के लिए प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) June 24, 2021
कुछ वर्ष पूर्व मुझे मगहर में संत कबीर दास की निर्वाण स्थली जाने का सौभाग्य प्राप्त हुआ था। उस समय की कुछ तस्वीरें साझा कर रहा हूं। pic.twitter.com/pgUfwWHpR3
— Narendra Modi (@narendramodi) June 24, 2021
DS
(रिलीज़ आईडी: 1730026)
आगंतुक पटल : 301
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam