ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్ శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీ పుణ్య తిథిసంద‌ర్భం లో ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUN 2021 8:41AM by PIB Hyderabad

డాక్ట‌ర్ శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీ పుణ్య‌ తిథి సంద‌ర్భం లో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ కు న‌మ‌స్సులు అర్పించారు.

 

‘‘డాక్ట‌ర్ శ్యామా ప్ర‌సాద్ ముఖ‌ర్జీ ని ఆయ‌న పుణ్య‌ తిథి నాడు స్మ‌రించుకొంటున్నాను. శ్రేష్ఠమైన‌టువంటి ఆయన ఆశ‌యాలు, సుస్పష్టమైనటువంటి ఆయన ఆలోచ‌న‌లు, ప్ర‌జ‌ల‌ కు సేవ చేస్తూ ఉండాలి అనేటటువంటి ఆయన నిబ‌ద్ధ‌త మ‌న‌కు ప్రేర‌ణ ను అందిస్తూనే ఉంటాయి. జాతీయ సమైక్యత సాధన దిశ లో ఆయ‌న చేసిన కృషి మ‌ర‌పు రానిది’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1729636) సందర్శకుల సూచీ సంఖ్య : : 153