ప్రధాన మంత్రి కార్యాలయం
మాన్య శ్రీ ఇబ్రాహిమ్ రాయ్ సీ ఇరాన్ అధ్యక్షుని గా ఎన్నికైనందుకు ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 JUN 2021 2:01PM by PIB Hyderabad
మాన్య శ్రీ ఇబ్రాహిమ్ రాయ్ సీ ఇస్లామిక్ గణతంత్ర ఇరాన్ కు అధ్యక్షుని గా ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘ ఇస్లామిక్ గణతంత్ర ఇరాన్ కు అధ్యక్షుని గా ఎన్నికైనందుకుగాను మాన్య శ్రీ ఇబ్రాహిమ్ రాయ్ సీ కి ఇవే అభినందన లు. భారతదేశం, ఇరాన్ ల మధ్య ఆత్మీయ సంబంధాల ను మరింత బలపరచడం కోసం ఆయన తో కలసి పనిచేసేందుకు నేను ఉత్సుకత తో ఉన్నాను ’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1728790)
आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam