ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసులు 60,753


చికిత్సలో ఉన్న కేసులు 7,60,019కు తగ్గుదల; 74 రోజుల్లో అత్యల్పం

37 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

కోలుకున్నవారి శాతం పెరుగుతూ 96.16%కు చేరిక

రోజువారీ పాజిటివిటీ 2.98%; 12 రోజులుగా 5% లోపే

Posted On: 19 JUN 2021 10:15AM by PIB Hyderabad

దేశంలో రోజువారీ కొత్త కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 60,753 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 12 రోజులుగా రోజువారీ కేసులు లక్షలోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UI35.jpg

చికిత్సలో ఉన్న కేసులు కూడా తగ్గుదలబాటలో నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 7,60,019 మంది.

ఇది 74 రోజులలో అత్యల్పంనికరంగా గత 24 గంటల్లో  38,637 కేసుల తగ్గుదల నమోదైంది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవి  2.55% మాత్రమే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028T04.jpg

 

ఎక్కువమంది కోవిడ్ బారినుంచి బైటపడి కోలుకుంటూ ఉండటంతో  వరుసగ 37 వ రోజుకూడా వీరి సంఖ్య పెరుగుదలబాటలోనే సాగుతోంది. గత 24 గంటలలో  97,743 మంది కోలుకున్నారు. ఇది అంతకు ముందు రోజుకంటే 36,990 అధికం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R59X.jpg

 

కోవిడ్ సంక్షోభం మొదలైనప్పటినుంచీ 2,86,78,390 మంది ఇప్పటికే కోలుకున్నారు.  గత 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 97,743 గా నమోదైంది. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం  96.16% గా నమోదై పెరుగుదలను సూచిస్తోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GZNH.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం పెంచటంతో దేశవ్యాప్తంగా గత 24 గంటలలో  19,02,009 పరీక్షలు జరిపారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 38,92,07,637 కు చేరింది. మరోవైపు పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 3.58%  ఉండగా రోజువారీ పాజిటివిటీ నేడు  2.98% గా నమోదైంది. today. ఇది 12 రోజులుగా  5% లోపే ఉంటోంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005ZHWB.jpg

భారతదేశపు మొత్తం టీకా డోసుల పంపిణీ ఈ రోజు  27.23 కోట్లు దాటింది.

ఈ ఉదయం 7 గంటలవరకు 37,48,147 శిబిరాల ద్వారా 27,23,88,783 టీకా డోసులిచ్చారు. గత 24 గంటలలో 33,00,085 డోసులిచ్చారు. వాటి వివరాలు:

 

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,01,03,317

రెండో డోస్

70,47,769

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,70,41,025

రెండో డోస్

89,95,949

18-44 వయోవర్గం

మొదటి డోస్

5,17,64,981

రెండో డోస్

11,43,777

45 -60వయోవర్గం

మొదటి డోస్

7,90,19,144

రెండో డోస్

1,25,08,833

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,39,72,814

రెండో డోస్

2,07,91,174

మొత్తం

27,23,88,783

****


(Release ID: 1728512) Visitor Counter : 226