ప్రధాన మంత్రి కార్యాలయం
డాక్టర్ ఇందిరా హృదయేశ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
13 JUN 2021 1:59PM by PIB Hyderabad
డాక్టర్ ఇందిరా హృదయేశ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
పిఎమ్ఒ ఒక ట్వీట్ లో ‘‘డాక్టర్ ఇందిరా హృదయేశ్ గారు అనేక సాముదాయిక సేవ ప్రయాసల లో అందరి కంటే ముందుభాగాన నిలచారు. ఆమె సమర్థురాలైన శాసనసభ్యురాలు గా తనదైనటువంటి ముద్ర ను వేశారు; అంతే కాదు, పరిపాలన పరమైన ఉత్తమ అనుభవం కూడా ఆమె సొంతం చేసుకొొన్నారు. ఆమె మరణించారని తెలిసి బాధపడ్డాను. ఆమె కుటుంబానికి, ఆమె మద్దతుదారుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1726823)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam