ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బంగాల్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగుపాటు వల్ల ప్రాణనష్టం జరగడం పై సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 JUN 2021 9:03PM by PIB Hyderabad
పశ్చిమ బంగాల్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగుపాటు కారణం గా ప్రాణనష్టం జరగడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘పశ్చిమ బంగాల్ లో కొన్నిప్రాంతాల లో పిడుగులు పడి తమ ప్రియతముల ను కోల్పోయిన వారందరికీ ఇదే నా సంతాపం. ఈ ఘటనల లో గాయపడిన వారు త్వరగా స్వస్థత పొందాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.
My thoughts are with all those who lost their near and dear ones due to lightning in parts of West Bengal. May the injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) June 7, 2021
পশ্চিমবঙ্গের বিভিন্ন স্থানে বজ্রাঘাতে মৃতদের পরিবারের প্রতি সমবেদনা জানাই। আহতরা দ্রুত সুস্থ হয়ে উঠুন।
— Narendra Modi (@narendramodi) June 7, 2021
ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరి కి పిఎమ్ఎన్ఆర్ ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికులకు ఇచ్చేందుకు, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు కూడా ప్రధాన మంత్రి ఆమోదాన్ని తెలిపారు.
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives due to lightning in various parts of West Bengal. Rs. 50,000 would be given to the injured.
— PMO India (@PMOIndia) June 7, 2021
প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী পশ্চিমবঙ্গের বিভিন্ন স্থানে বজ্রাঘাতে মৃতদের পরিবারকে প্রধানমন্ত্রী জাতীয় বিপর্যয় তহবিল থেকে দু- লক্ষ টাকা ক্ষতিপূরণ দানের অনুমোদন দিয়েছেন।
আহতদের দেওয়া হবে ৫০ হাজার টাকা করে।
— PMO India (@PMOIndia) June 7, 2021
DS/SH
(Release ID: 1725218)
Visitor Counter : 147
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam