ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
28 MAY 2021 9:21AM by PIB Hyderabad
క్రియాశీల కేస్‌లోడ్ మరింత తగ్గి 23,43, 152 కు చేరుకుంది.
క్రియాశీల కేసులు గత 24 గంటలలో 76,755 తగ్గాయి.
1.86 లక్షల కేసుల వద్ద కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
గత 44 రోజులలో కొత్త కేసులు అతి తక్కువ స్థాయికి చేరాయి.
దేశంలో ఇప్పటివరకూ మొత్తం 2,48,93,410 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న వార సంఖ్య 2,59,459
వరుసగా 15 వరోజు కూడా కోవిడ్ కొత్త కేసుల కన్న కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
రికవరీ రేటు 90.34 శాతానికి పెరుగుదల
వారపు పాజటివిటి రేటు ప్రస్తుతం 10.42 శాతంగా ఉంంది.
రోజువారీ పాజిటివిటీ రేటు9 శాతం.వరుసగా నాలుగోరోజు పదిశాతం కంటే తక్కువ గా ఉంది.
దేశవ్యాప్తంగా వాక్సినేషన్ లో భాగంగా 20.57 కోట్ల వాక్సన్ డోస్‌లు వేయడం జరిగింది.
కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడం జరిగింది. గత 24 గంటలలో 20.7 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
****
(Release ID: 1722387)
Visitor Counter : 147
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada