ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
27 MAY 2021 9:43AM by PIB Hyderabad
యాక్టివ్ కేస్‌లోడ్ మరింత తగ్గి 24,19,907కు చేరింది.
యాక్టివ్ కేసులు గత 24 గంటలలో 75,684 తగ్గాయి
2.11 లక్షల కేసుల వద్ద కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదు అయింది.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2,46,33,951 కేసులు కోవిడ్ నుంచి కోలుకున్నాయి. గత 24 గంటలలో 2,83,135 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కొత్త కోవిడ్ కేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల సంఖ్య వరుసగా 14 వ రోజుకూడా ఎక్కువగానే ఉన్నాయి.
రికవరీ రేటు 90.01 శాతానికి పెరుగుదల
వారపు పాజిటివ్ రేటు ప్రస్తుతం 10.93 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 9.7 శాతం . వరుసగా 3 వ రోజు ఇది పదిశాతం కంటే తక్కువగా ఉంది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమం కింద 20.27 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
అమెరికా తర్వాత 20 కోట్ల కంటే ఎక్కువ వాక్సిన్ డోస్‌లను రికార్డుస్థాయిలో వేసిన రెండో దేశం భారతదేశం.
కోవిడ్ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచడం జరిగింది. గత 24 గంటలలో 21.57 లక్షల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
***
(Release ID: 1722071)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam