ప్రధాన మంత్రి కార్యాలయం

సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ మృతి పట్ల ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2021 9:55AM by PIB Hyderabad

 

శ్రీ సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్‌ అకాల మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సీతారాం ఏచూరి కుమారుడు మృతి చెందడం విచారకరం. సీతారాం ఏచూరికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1720105) సందర్శకుల సూచీ సంఖ్య : : 83
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam