ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాణా ప్రతాప్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 09 MAY 2021 10:40AM by PIB Hyderabad

మహారాణా ప్రతాప్ కు ఆయన జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

మహారాణా ప్రతాప్ తన అసమాన సాహసంతోను, శౌర్యంతోను, యుద్ధ కౌశలంతోను భరత మాత గర్వపడేటట్టు చేశారు.  ఆయన చేసిన త్యాగాన్ని, మాతృభూమి కోసం ఆయన కనబరచిన సమర్పణ భావాన్ని సదా స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.  

 

*****

DS


(रिलीज़ आईडी: 1717264) आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam