ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ ప్రతాప్ భాయి శాహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 06 MAY 2021 5:42PM by PIB Hyderabad

గుజరాత్ పూర్వ ఆర్థిక మంత్రి శ్రీ ప్రతాప్ భాయి శాహ్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రజా జీవనం, పత్రికారచన రంగాల కు ఆయన అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో గుర్తు కు తెచ్చుకొన్నారు.  దివంగత ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించాలని ప్రధాన మంత్రి ప్రార్థించారు.  శ్రీ ప్రతాప్ భాయి శాహ్ ను కోల్పోయిన ఆయన కుటుంబానికి శ్రీ న‌రేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

 

***


(रिलीज़ आईडी: 1716611) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam