ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్, మహారాష్ట్ర ల స్థాపన దినం నాడు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 MAY 2021 9:50AM by PIB Hyderabad
గుజరాత్, మహారాష్ట్ర ల స్థాపన దినం సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
‘‘గుజరాత్, మహారాష్ట్ర లకు ఈ రోజు న స్థాపన దినం. దేశ వృద్ధి కి గొప్ప తోడ్పాటుల ను అందించిన విశిష్టమైన వ్యక్తుల కు నిలయం గా ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. కోవిడ్-19 తో పోరాటాన్ని ఈ రాష్ట్రాలు సఫలతపూర్వకం గా ముగించు గాక, అలాగే ఈ రాష్ట్రాల ప్రజల కు ఆ ఈశ్వరుడు చక్కని ఆరోగ్యాన్ని అందించు గాక’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ఆకాంక్షించారు.
***
(रिलीज़ आईडी: 1715362)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam