ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్-19 స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్న కారణం గా పశ్చిమ బంగాల్ పర్యటన ను రద్దు చేసుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 APR 2021 5:39PM by PIB Hyderabad

కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, జరిగే ఉన్నత స్థాయి సమావేశాల కు అధ్యక్షత వహించనున్నారు.

‘‘రేపటి రోజు న, అంటే శుక్రవారం నాడు, కోవిడ్-19 ప్రస్తుత స్థితి ని సమీక్షించడం కోసం ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్నాను.  ఈ కారణం గా, నేను పశ్చిమ బంగాల్ కు వెళ్లడం లేదు.’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  

 

***
 


(रिलीज़ आईडी: 1713427) आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam