ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 13.23 కోట్లు దాటిన మొత్తం టీకాలు


గత 24 గంటల్లో 22 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులలో 5 రాష్ట్రాల వాటా 60%

గత 24 గంటల్లో కోలుకున్నవారు 1.78 లక్షలకు పైనే

Posted On: 22 APR 2021 11:26AM by PIB Hyderabad

దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య ఈ రోజుకు 13.23 కోట్లు దాటింది.  

ఈ ఉదయం 7 గంటలదాకా 19,28,118 శిబిరాలద్వారా 13,23,30,644 టీకాలిచ్చారు. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన

92,19,544 మొదటి డోసులు, 58,52,071 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,16,32,050 మొదటి డోసులు,

59,36,530 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  4,78,67,118 మొదటి డోసులు,  57,60,331 రెండో డోసులు, 45-60

ఏళ్లమధ్యవారికిచ్చిన 4,44,28,884 మొదటి డోసులు, 16,34,116 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్లపైవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,19,544

58,52,071

1,16,32,050

59,36,530

4,44,28,884

16,34,116

4,78,67,118

57,60,331

13,23,30,644

 

 ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 59.25% వాటా ఎనిమిది రాష్ట్రాలదే. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RVXP.jpg

గత 24 గంటలలో 22 లక్షలమందికి పైగా టీకా డోసులు తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 96వ రోజైన ఏప్రిల్ 21న

22,11,334 టీకా డోసులిచ్చారు, అందులో.15,01,704 మంది లబ్ధిదారులు 35,499 శిబిరాలద్వారా టీకాలందుకోగా,

7,09,630 మందికి రెండో డోస్ ఇచ్చారు.

 

తేదీ: ఏప్రిల్ 21, 2021 (96వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్లపైవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

17,816

34,809

69,515

80,709

9,03,197

1,38,460

5,11,176

4,55,652

15,01,704

7,09,630

 

గత 24 గంటలలో 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ,

చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్ లలో 75.66% కొత్త కేసులు వచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 67,468 కేసులు

రాగా, ఆ తరువాత స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 33,106. ఢిల్లీలో 24,638 కేసులు వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002SP1D.jpg

ఈ క్రింద చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కేసుల పెరుగుదల నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003AGJE.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H2RC.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005Q5PF.jpg

రోజువారీ పాజిటివ్ శాతం పెరుగుదలను ఈ క్రింది చిత్రపటం చూపుతుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZRQ4.jpg

దేశంలో చికిత్సలో ఉన్న మొత్తం కేసులు 22,91,428 కి చేరుకున్నాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 14.38% . గత 24

గంటలలో   చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య నికరంగా 1,33,890  కేసులు పెరిగింది. ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్,

ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ లలో 59.99% మంది చికిత్సలో ఉన్నవారున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007NDIG.jpg

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,34,54,880 కాగా, కోలుకున్నవారి శాతం 84.46%.

గత 24 గంటలలో 1,78,841 మంది కోలుకున్నారు. జాతీయ స్థాయిలో మరణాల శాతం 1.16%.

గడిచిన 24 గంటలలో 2,104 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు.  ఇందులో 81.08% మరణాలు పది రాష్ట్రాలలో

సంభవించాయి.  మహారాష్ట్రలోఅత్యధికంగా 568 మంది చనిపోగా ఢిల్లీలో 249 మంది చనిపోయారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008WL0U.jpg

గత 24 గంటలలో తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:

లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, సిక్కిం, మిజోరం, లక్షాదీవులు, నాగాలాండ్, అండమాన్-నికోబార్

దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

***

 


(Release ID: 1713392) Visitor Counter : 196