ప్రధాన మంత్రి కార్యాలయం

సివిల్ స‌ర్వీసెస్ డే నాడు సివిల్ స‌ర్వెంట్ లకు శుభాకాంక్ష‌లుతెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 APR 2021 9:19AM by PIB Hyderabad

సివిల్ స‌ర్వీసెస్ డే సందర్భం లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

శ్రీ న‌రేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు :

‘‘సివిల్ స‌ర్వీసెస్ డే సంద‌ర్భం లో ప్ర‌భుత్వ ఉద్యోగులు అంద‌రికీ ఇవే శుభాకాంక్ష‌ లు. మ‌న పౌరుల‌కు సాయ‌ప‌డ‌టానికి, దేశ ప్రగ‌తి ని అధికం చేయడానికి వారు వివిధ రంగాల లో, వివిధ దుర్గ‌మ స్థితుల లో అలుపెరుగ‌క శ్ర‌మిస్తున్నారు. వారు ఇదే ఉత్సాహం తో దేశ ప్ర‌జ‌ల కు వారి సేవ‌ల ను అందిస్తూ ఉందురు గాక.’’

 

***



(Release ID: 1713195) Visitor Counter : 225