ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకా ఉత్సవ్ నాలుగో రోజుకు 11 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు


గత 24 గంటల్లో 24 లక్షలు దాటిన టీకాలు

మొత్తం 26 కోట్ల కోవిడ్ నిర్థారణ పరీక్షలు, గత 24 గంటల్లో 14 లక్షలు

కొత్త కోవిడ్ కేసుల్లో 82% మంది 10 రాష్ట్రాల్లోనే

Posted On: 14 APR 2021 11:40AM by PIB Hyderabad

టీకా ఉత్సవ్ పేరుతో ప్రత్యేకంగా చేపట్టిన కోవిడ్ టీకాల కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకోగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాల సంఖ్య 11 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 16,53,488 శిబిరాల ద్వారా మొత్తం 11,11,79,578 టీకా డోసుల పంపిణీ జరిగింది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001S0TJ.jpg

ఇందులో మొదటి డోస్ అందుకున్న 90,48,686 మంది అరోగ్య సిబ్బంది, 55,81,072 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది,  1,01,36,430 మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, 50,10,773 మంది రెండో డోస్ అందుకున్న కోవిడ్ యోధులు, 4,24,66,354 మంది మొదటి డోస్ అందుకున్న 60 ఏళ్ళు పైబడ్డవారు, 24,67,4842 మంది రెండో డోస్ తీసుకున్న 60 ఏళ్ళు పైబడ్డవారు, 3,56,50,444 మంది మొదటి డోస్ అందుకున్న 45-60 ఏళ్ళ మధ్య వారు, 8,18,335 రెండో డోస్ తీసుకున్న 45-60 ఏళ్ళవారు ఉన్నారు.

అరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

90,48,686

55,81,072

1,01,36,430

50,10,773

3,56,50,444

8,18,335

4,24,66,354

24,67,484

11,11,79,578

 

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో 60.16% వాటా ఎనిమిది రాష్ట్రాలదే.    

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023TBJ.jpg

గత 24 గంటలలో 40 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 88వ రోజైన ఏప్రిల్ 13న

26,46,528 టీకా డోసులిచ్చారు. అందులో  22,58,910 మంది లబ్ధిదారులు 44,643 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 3,87,618 మంది రెండో డోస్ తీసుకున్నారు. 

 

తేదీ: ఏప్రిల్ 13, 2021 (88వ రోజు)

అరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

15,069

22,969

57,872

91,561

14,32,269

58,681

7,53,700

2,14,407

22,58,910

3,87,618

 

కోవిడ్ కేసులను తేల్చే క్రమంలొ భారతదేశం మరో మైలురాయి దాటింది. ఇప్పటిదాకా 26 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిగాయి. 26,06,18,866 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. గత 24 గంటలలోనే14,11,758 పరీక్షలు చేపట్టారు. ప్రస్తుతం రోజుకు 15 లక్షల పరీక్షలు జరపగల సామర్థ్యం ఉంది.

గత 24 గంటలలో కొత్తగా 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్టాలలో కోవిడ్ కేసుల పెరుగుదల నమొదవుతూ ఉంది. ఈ పది రాష్ట్రాలలోనే. 82.04% కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 60,212 కేసులు రాగా ఉత్తరప్రదేశ్ లో 17,963, చత్తీస్ గఢ్ లో  15,121 వచ్చాయి.  

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CVQD.jpg

మొత్తంగా 16 రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004QEVS.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0051YJZ.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00662OF.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007JZ23.jpg

భారత దేశంలో చికిత్స్దలో ఉన్న కేసుల సంఖ్య 13,65,704 కి చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  9.84%. గత 24గ్టలలో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య   1,01,006 పెరిగింది. ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి చికిత్సలో ఉన్నవారిలో  68.16% వాటా పొందాయి. ఒక్క మహారాష్ట్రలోనే 43.54% కేసులు ఉన్నాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008PMS3.jpg

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి బైటపడినవారి సంఖ్య 1,23,36,036  కాగా జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 88.92%.

గడిచిన 24 గంటలలో 82,339 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత ఏడాది కాలంలో  దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారిని, కోలుకున్నవారికి ఈ క్రింది చిత్రపటం చూపుతుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009PVF1.jpg

గత 24 గంటలలో 1,027 మంది కరోనావల్ల చనిపోయారు. ఈ మరణాలలో పది రాష్ట్రాలవాటా 86.08% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 281 మంది, ఆ తరువాత చత్తీస్ గఢ్ లో 156 మంది చనిపోయారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009PVF1.jpg

గత 24 గంటలలో 11 రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలలో కోవిడ్ మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదు. అవి: లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

****



(Release ID: 1711753) Visitor Counter : 216