ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర మాసం ‘రమ్ జాన్’ ఆరంభమైన సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2021 10:03PM by PIB Hyderabad
పవిత్ర మాసం అయినటువంటి రమ్ జాన్ మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ‘‘రమ్ జాన్ అవసరార్థులకు, వంచన కు గురి అయినటువంటి వారికి సేవ చేయాలి అనే ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మానవుల లో సమానత్వానికి, సోదరీసోదర భావానికి, సహానుభూతి కి గల ప్రాముఖ్యాన్ని కూడా ఈ మాసం చాటిచెప్తుంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1711720)
సందర్శకుల సూచీ సంఖ్య : : 172
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada