ప్రధాన మంత్రి కార్యాలయం

సీధీ లో జ‌రిగిన ఒక బ‌స్సు ప్ర‌మాదం లో మ‌ర‌ణాల ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి; ఆర్థిక స‌హాయాన్ని అందించ‌డానికి ఆయ‌న ఆమోదం తెలిపారు


Posted On: 16 FEB 2021 3:34PM by PIB Hyderabad

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని సీధీ లో ఒక బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న వ‌ల్ల మ‌ర‌ణాలు సంభ‌వించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మ‌ధ్య ప్ర‌దేశ్ లోని సీధీ లో జరిగిన బ‌స్సు ప్ర‌మాదం భ‌య‌పెట్టేది గా ఉంది. ఆప్తుల‌ను కోల్పోయిన కుటుంబాల‌ కు ఇదే నా సంతాపం. ర‌క్ష‌ణ‌, స‌హాయ‌క కార్యాల లో స్థానిక పాల‌న యంత్రాంగం చురుకు గా పాలుపంచుకొంటోంది’’ అని ప్ర‌ధాన మంత్రి మాటలను ఉదాహరిస్తూ ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ) ఒక ట్వీట్ లో పేర్కొన్నది.

 






****


(Release ID: 1698454) Visitor Counter : 205