ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ భీమ్‌సేన్ జోషీ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 FEB 2021 5:09PM by PIB Hyderabad
పండిత్ భీమ్‌సేన్ జోశీ గారికి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘పండిత్ భీమ్‌సేన్ జోశీ గారికి ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. కళా జగత్తు కు, సంగీత ప్రపంచానికి జోశీ గారు అందించిన మహత్తరమైనటువంటి తోడ్పాటు ను మనం స్మరించుకొందాం. ఆయన కృతులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పాత్రమయ్యాయి. మనం ఆయన శత జయంతి ఉత్సవాల ను జరుపుకోవడాన్ని మొదలుపెట్టుకొంటున్నందువల్ల ఈ ఏడాది ప్రత్యేకమైన ఏడాది అవుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1695219)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam