ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్సలో ఉన్న కేసులు 1.85 లక్షలకు తగ్గుదల
28 రాష్ట్రాలు / యుటిలలో 5,000 కంటే తక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి
28 రాష్ట్రాలు / జాతీయ యుటిలలో సగటు కంటె ఎక్కువగా ఉన్న కోలుకుంటున్న వారి సంఖ్య
దాదాపు 14 లక్షల మంది లబ్ధిదారులకు కోవిడ్ -19 టీకాలు
Posted On:
23 JAN 2021 11:33AM by PIB Hyderabad
భారతదేశంలో క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజుకి కేసుల సంఖ్య 1.85లక్షలు (1,85,662)గా ఉన్నాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.74% గా వుంది .
గత 24 గంటలలో 14,256 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 17,130 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీనితో క్రియాశీల కేసుల సంఖ్య సగటున 3,026 వరకు తగ్గింది.
28 రాష్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో క్రియాశీల కేసుల సంఖ్య 5,000 కన్నా తక్కువగా వుంది.

మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,03,00,838గా ఉంది. వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యతో పోల్చి చూస్తే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో

కోలుకుంటున్న వారి శాతం ఈ రోజుకి 96. 82% గా వుంది.
క్రియాశీల కేసులు కోలుకుంటున్నవారి సంఖ్యలో వ్యత్యాసం 1,01,15,176గా ఉంది.
28 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకుంటున్నవారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా వుంది.

జనవరి 23వ తేదీ ఉదయం 8 గంటలకి దేశవ్యాపితంగా జరుగుతున్న టీకాల కార్యక్రమంలో దాదాపు 14 లక్షల మంది ( 13,90, 592) టీకాలను తీసుకున్నారు.

గత 24 గంటలలో 6,241 సెషన్లలో 3,47,058 మంది టీకాలను తీసుకున్నారు. ఇంతవరకు 24,408 సెషన్లు నిర్వహించబడ్డాయి .
1 |
రాష్ట్రం / యుటియుటి
|
|
|
అండమాన్ నికోబార్ దీవులు
|
1,466
|
2
|
ఆంధ్రప్రదేశ్ |
1,33,298
|
3
|
అరుణాచల్ ప్రదేశ్ |
5,956
|
4
|
అస్సాం
|
13,881
|
5
|
బీహార్
|
63,620
|
6
|
చండీఘర్ |
1,157
|
7
|
ఛతీస్ ఘర్ |
22,259
|
8
|
దాద్రా మరియు నగర్ హవేలి
|
262
|
9
|
డామన్ & డియు
|
94
|
10
|
ఢిల్లీ |
18,844
|
11
|
గోవా
|
946
|
12
|
గుజరాత్
|
46,150
|
13
|
హర్యానా
|
62,142
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
9,609
|
15
|
జమ్మూ & కాశ్మీర్
|
9,827
|
16
|
జార్ఖండ్
|
14,806
|
17
|
కర్ణాటక
|
1,84,699
|
18
|
కేరళ
|
47,293
|
19
|
లడఖ్
|
401
|
20
|
లక్షద్వీప్
|
552
|
21
|
మధ్యప్రదేశ్
|
38,278
|
22
|
మహారాష్ట్ర
|
74,960
|
23
|
మణిపూర్
|
1,923
|
24
|
మేఘాలయ
|
2,078
|
25
|
మిజోరం
|
3,657
|
26
|
నాగాలాండ్
|
3,443
|
27
|
ఒడిశా
|
1,30,007
|
28
|
పుదుచ్చేరి
|
1,097
|
29
|
పంజాబ్
|
21,340
|
30
|
రాజస్థాన్
|
43,947
|
31
|
సిక్కిం
|
960
|
32
|
తమిళనాడు
|
51,651
|
33
|
తెలంగాణ
|
1,10,031
|
34
|
త్రిపుర
|
14,252
|
35
|
ఉత్తర ప్రదేశ్
|
1,23,761
|
36
|
ఉత్తరాఖండ్
|
10,514
|
37
|
పశ్చిమ బెంగాల్
|
84,505
|
38
|
ఇతరాలు
|
36,926
|
మొత్తం
|
13,90,592
|
కొత్తగా కోలుకున్న కేసులలో 84.30% కేసులు 10 రాష్ట్రాలు / యుటిలలో ఉన్నట్టు గుర్తించారు.
కేరళ ఒకే రోజు కేరళలో గరిష్టంగా కొత్తగా కోలుకున్న 6,108 మంది కోలుకున్నట్టు నమోదయింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,419 మంది కర్ణాటకలో 890 మందికోలుకున్నారు,

ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త కేసులలో 79.99% నమోదు అయ్యాయి.

కేరళలో అత్యధికంగా రోజువారీ 6.753 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత మహారాష్ట్ర 2,779 లో తమిళనాడులో 574 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 152 కేసు మరణాలు సంభవించాయి.
ఎనిమిది రాష్ట్రాలు / యుటిలలో 7 5.66% కొత్త నమోదు అయ్యాయి. మహా రాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం జరిగింది ( 50). రోజువారీ 19 మరణాలతో కేరళ ఆ తరువాత స్థానంలో వుంది
***
(Release ID: 1691623)
Visitor Counter : 155
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam