ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ డి. ప్రకాశ రావు మృతికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 JAN 2021 6:18PM by PIB Hyderabad
శ్రీ డి. ప్రకాశ రావు మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ డి. ప్రకాశ రావు కన్నుమూత వార్తను విని బాధపడ్డాను. ఆయన చేసినటువంటి అసాధారణమైన కృషి ప్రజలకు ప్రేరణనిస్తూ ఉంటుంది. ఆయన విద్య ను సశక్తీకరణ కు ఒక కీలక సాధనం గా సరిగానే గుర్తించారు. కొన్నేళ్ల కిందట కటక్ లో ఆయన తో నా భేటీ ని నేను గుర్తుకు తెచ్చుకొంటున్నాను. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1688323)
आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam