ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        ఇండోనేషియా విమాన ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                10 JAN 2021 2:06PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఇండోనేషియా విమాన ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘ఇండోనేషియాలో దురదృష్టవశాత్తూ చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఇండోనేషియాకు భారతదేశం అండగా నిలుస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
***
                
                
                
                
                
                (Release ID: 1687532)
                Visitor Counter : 187
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam