ప్రధాన మంత్రి కార్యాలయం
క్రిస్ మస్ నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 DEC 2020 9:59AM by PIB Hyderabad
క్రిస్ మస్ సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
‘‘సంతోషదాయకమైన క్రిస్ మస్.
ప్రభు క్రీస్తు జీవనం, ఆయన సిద్ధాంతాలు ప్రపంచం అంతటా ఎందరికో శక్తి ని ప్రసాదిస్తున్నాయి.
ఒక సమ సమాజాన్ని, అన్ని వర్గాలను అక్కున చేర్చుకొనే సమాజాన్ని నిర్మించడానికి ముందడుగు వేయడం లో ఆయన చూపిన మార్గం మనకు తోడ్పడుగాక.
ప్రతి ఒక్కరు సంతోషం తో, స్వస్థత తో ఉందురుగాక’’ అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.
****
(రిలీజ్ ఐడి: 1683517)
సందర్శకుల సూచీ సంఖ్య : : 137
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam