ప్రధాన మంత్రి కార్యాలయం

2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు నివాళులర్పించిన - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 DEC 2020 1:09PM by PIB Hyderabad

2001 పార్లమెంటు దాడిలో అమరవీరులకు ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "2001 లో ఈ రోజున మన పార్లమెంటుపై పిరికి దాడిని మనం ఎప్పటికీ మరచిపోలేము.  మన పార్లమెంటును రక్షించే చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారి శౌర్యం మరియు త్యాగాన్ని మనం  గుర్తుంచుకుంటాము.  భారతదేశం వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటుంది." అని పేర్కొన్నారు.

*****


(रिलीज़ आईडी: 1680441) आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , Kannada , Assamese , Bengali , Manipuri , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil