ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ ఉద్యమం లో అమరులైన వారికి స్వాహిద్ దివస్ నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 DEC 2020 7:10PM by PIB Hyderabad
అసమ్ ఆందోళన లో అమరులైన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాహిద్ దివస్ నాడు నివాళులు అర్పించారు.
ఒక ట్వీట్ లో శ్రీ మోదీ, ‘‘అసమ్ ఉద్యమానికి చెందిన గొప్ప అమరవీరులకు స్వాహిద్ దివస్ సందర్భం లో మనం నివాళులను అర్పిస్తాం. వారికి అసమ్ ప్రగతి పట్ల, అసమ్ పౌరుల సాధికారిత పట్ల గల ఉద్వేగం మనందరికీ ప్రేరణను ఇస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 1679910)
సందర్శకుల సూచీ సంఖ్య : : 122
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam